My poetry

includes mother poetry, friendship poetry and love poetry.



నీవే నా శ్వాస...


నీవే నా శ్వాస
ప్రతీక్షణం నీదే ధ్యాస
ఎందుకే నాకు ఈ ఘోస
ఒక్కసారి కరునిస్తావని ఆశ
ఓడిపోవు నన్ను గెలిపిస్తావని
ఆగిపోవు నన్ను నడిపిస్తావని
నా తీరని ఆశలని బ్రతికిస్తావని
నా వాడిన గుర్తులను చిగురిస్తావని
నీ హృదయలోగిలికి నన్ను ఆహ్వానిస్తావని
అందు మన ప్రేమను నువ్వు అభిశేకిస్తావని నా ఆశ
నా ఆశలు నిజం చేసి ప్రేయసివయితావో
లేక నా పాలిట శాపం అవుతావో నీ ఇష్టం